❤️ SHIVA CREATIONS ❤️
3.9K views
10 days ago
లైఫ్ లో వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించకు.జీవితంలో ఉన్నవాళ్ళు శాశ్వతం అని భావించకు. ఎవరో వచ్చి నీ బాధను అర్థం చేసుకుంటారని ఊహించకు. నీకు నీవే ధైర్యం కావాలి. నీకు నువ్వే తోడుగా నిలబడాలి.💯🤗 #💪మోటివేషనల్ కోట్స్ #✍ జీవితం మీద కోట్స్👌 #🙏స్ఫూర్తి కవితలు #🖋️నేటి కవితల స్టేటస్ #✍️కోట్స్