TALRadio Telugu
514 views
ఒకోసారి ఓడిపోయామా అనిపిస్తుంది, ఎందుకు తలదించుకోవాలి ? ఎందుకు సర్దుకు పోవాలి ? అని కోపం కూడా వస్తుంది . కానీ సర్దుకు పోవటం ఓడిపోవటం కాదు , తలదించుకోవటం తగ్గిపోవటం కాదు , నిన్ను గెలిచానని ఎదుటివాడు అనుకోవచ్చు , కానీ , నువ్వు మాత్రం ఓడిపోలేదు, వాళ్ళ కి నిన్ను తగ్గించటమే గెలుపు కావచ్చు , నీకు మాత్రం తగ్గటం ఓటమి కాదు , అది జీవించటం ప్రకృతి నేర్పే పాఠమే అది, అవసరం అయితే తగ్గటం , సమయం వచ్చినప్పుడు నిటారుగా నిలబడటం. అనవసరమైన పంతాలతో, పట్టుదలలతో జీవితాన్ని కష్టపెట్టుకోవటం కంటే చూసి చూడనట్టు వదిలేయటం ఎంత హాయిగా ఉంటుందో ఒక్కసారో ట్రై చేసి చూడు! #motivational #relationship #life #success #Loss #talradio #touchalife#🙆 Feel Good Status #😇My Status #💪పాజిటీవ్ స్టోరీస్