ప్రజల సొమ్మును ప్రజల కోసమే ఖర్చు పెట్టడం కూటమి ప్రభుత్వ విధానం..
ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రజావేదికను కూల్చడం, ప్రజల డబ్బుతో ప్యాలసులు కట్టుకోవడం, పాసుబుక్స్ నుంచి పిల్లల స్కూల్ బ్యాగుల వరకూ ఫొటోలు వేయించుకోవడం జగన్మోహన్ రెడ్డి అలవాటు.
#PsychoFekuJagan
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh
#🏛️పొలిటికల్ అప్‌డేట్స్