Mohan
1.1K views
5 days ago
#లక్ష్మీ కుబేర మంత్రం #🔱లక్ష్మిదేవి కటాక్షం #🙏🕉️శ్రీ మహా లక్ష్మీదేవి🕉️🙏 #🙏🏻శుక్రవారం భక్తి స్పెషల్ 🔱🕉️🚩ॐ హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్ట-లక్ష్మీ మమ గృహే ధనం పురయ పురయ నమః💐🙏💐అర్థం: ఈ మంత్రం లక్ష్మీదేవి మరియు కుబేరుడిని పూజిస్తూ, తమ గృహంలో సంపదను నింపమని వేడుకోవడం.💐🙏💐ఎలా జపించాలి: స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. లక్ష్మీ, కుబేరుల చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని పూజించాలి. ఈ మంత్రాలను 108 సార్లు జపించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ మంత్రాలను భక్తితో జపించడం వల్ల ధనలాభం, సంపద, శ్రేయస్సు కలుగుతాయని నమ్మకం. 💐🙏🤩