🇮🇳నారా లోకేష్ 🌹యువదళం 🇮🇳
548 views
3 days ago
*లింకులను క్లిక్ చేస్తే బుక్ అయినట్లే..* వాట్సాప్ గ్రూపులలో "నాకు రూ.5 వేలు వచ్చాయి, నేను నకిలీ అనుకున్నాను, మీరూ ప్రయత్నించి చూడండి, మీరు పది మందికి ఈ లింకును ఫార్వర్డ్ చేయండి'' అని వచ్చే లింకులను క్లిక్ చేయవద్దు. సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. ప్రతి వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, తదితర మాధ్యమాల నుంచి వచ్చే లింకులు ఓపెన్ చేయొద్దు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. అత్యాశకు పోయి లింక్ ఓపెన్ చేస్తే మాత్రం మీ ఖాతాలోని డబ్బు హుష్ కాకి..! #😊పాజిటివ్ కోట్స్🤗 #🙆 Feel Good Status #😃మంచి మాటలు #షేర్ చాట్ బజార్👍 #😇My Status