Kaalame Gonthuni | Oh Sanam Ho Sanam | Dhasaavathaaram | Kamal Haasan, Asin | Himesh | #thaathparyam
తాత్పర్యం విందామా.!
కాలమే గొంతు మూసేస్తుంది
గాలిలో గీతమే మోగిస్తుంది
దశావతారం మూవీలో సింగర్ అవతార్ సింగ్ కి త్రోట్ క్యాన్సర్ ఉంటది. అది ఉద్దెశించి చెప్తే, అయన గొంతుని కాలం మూసేస్తుంది కానీ కలకాలం అతని పాటలు అందరూ వినొచ్చు అని అర్ధం.
ప్రతి మనిషి ఎపుడైనా చావాల్సిందే కానీ అతడి ఆలోచనలు, బావాలు చిరకాలముంటాయి.
నీ గానమే అద్భుతం
నీ మౌనమే అమృతం
హీరోయిన్ అంటుంది, నువ్వు పాడే పాట అద్భుతంగా ఉంటుంది కానీ మాకు నీనుండి నీ మౌనమే అమృతం.
మన మాటలు అందమైనవైనా, మన మౌనం మరింత పవిత్రమైనది శాశ్వతమైనది. శబ్దం కంటే మౌనంలోనే అసలైన జీవిత పరమార్ధం దాగి ఉంది.
#thaathparyam #motivation #inspiration #inspiring #telugu
#music #explained #telugulyrics #lyrics #song #telugusong
#thaaathparyam #తెలుగుసాంగ్స్ #✨మ్యాజిక్ జంక్షన్✨ #✍🏿లిరిక్స్ వీడియోస్🎬 #music