⎯꯭̽🩵🎸🅷𝐀𝐑𝐒𝐇𝐀🩵ᥫ᭡ 🎶
1.2K views
𝟯𝟭𝟵🎻రావోయి చందమామ స్వప్న వేణువేదో సంగీతమాలపించే ....🎻 𝗠𝗼𝘃𝗶𝗲 : రావోయి చందమామ 𝗟𝘆𝗿𝗶𝗰𝘀 : వేటూరి 𝗦𝗶𝗻𝗴𝗲𝗿 : sp బాలు & చిత్రా 💛.....................................💛 🕺..స్వప్న వేణువేదో సంగీతమాలపించే 💃..సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే 🕺..జోడైన రెండు గుండెల ఏక తాళమో 💃..జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో 🕺..లేలేత పూల బాసలు 💃..కాలేవా చేతి రాతలు 🕺..స్వప్న వేణువేదో సంగీతమాలపించే 💃..సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే 🧡💚......చరణం 01.....💚🧡 🕺..నీదే ప్రాణం నీవే సర్వం నీకై చేసా వెన్నెల జాగారం 💃..ప్రేమ నేను రేయి పగలు హారాలల్లే మల్లెలు నీకోసం 🕺..కోటి చుక్కలు అష్ట దిక్కులు నిన్ను చూచు వేళ నిండు ఆశలే రెండు కన్నులై చూస్తేనేరాన 💃..కాలాలే ఆగిపోయినా 🕺..గానాలే మూగబోవునా 💚🧡.......చరణం 02......💚🧡 💃..నాలో మోహం రేగే దాహం దాచేదెపుడో పిలిచే కన్నుల్లో 🕺..ఓడే పందెం గెలిచే బంధం రెండూ ఒకటే కలిసే జంటల్లో 💃..మనిషి నీడగా మనసు తోడుగా మలచుకున్న బంధం పెను తుఫానులే ఎదురు వచ్చినా చేరాలీ తీరం 🕺..వారేవా ప్రేమ పావురం 💃..వాలేదే ప్రణయ గోపురం 💚🧡......పల్లవి.......💚🧡 🕺..స్వప్న వేణువేదో సంగీతమాలపించే 💃..సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే 🕺..జోడైన రెండు గుండెల ఏక తాళమో 💃..జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో 🕺..లేలేత పూల బాసలు 💃..కాలేవా చేతి రాతలు 💃..స్వప్న వేణువేదో 🕺..సంగీతమాలపించే 🕺..సుప్రభాత వేళ 💃..శుభమస్తు గాలి వీచే 🤎 ....................................🤎 #తెలుగు సాంగ్స్ లిరిక్స్ #telugu song lyrics #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #✨మ్యాజిక్ జంక్షన్✨ #💓ప్రేమ పాటలు💝