- యోహాను సువార్త 3: 16-17
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా3 పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.
లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు.
For read more download the Bible using this link:
http://play.google.com/store/apps/details?id=com.skyraan.teluguenglishbibleoffline #❤️ లవ్❤️#✝️జీసస్#✌️నేటి నా స్టేటస్