*విజయ్ ‘జన నాయగన్’ ఈవెంట్ రికార్డు*
* మలేసియా: తమిళ స్టార్, టీవీకే అధినేత విజయ్ హీరోగా నటిస్తున్న ‘జన నాయగన్’ ఆడియో లాంచ్ ఈవెంట్ రికార్డు సృష్టించింది. మలేసియాలో డిసెంబర్ 27న జరిగిన ఈ ఈవెంట్‌కు భారీ స్థాయిలో అభిమానులు తరలివచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 85 వేలకు పైనే ఫ్యాన్స్, సెలబ్రిటీలు తరలిరావడంతో మలేసియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది. జనవరి 9న ఈచిత్రం విడుదల కానుంది.
#news #vijay #tamilmovie #cinema #sharechat