Flipkart Republic Day: కేవలం రూ.668కే మోటరోలా 5జి స్మార్ట్ ఫోన్.. షరతులు వర్తిస్తాయ్!
Flipkart Republic Day Sale: ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్ కొనసాగుతోంది. ఈ సేల్‌లో భాగంగా స్మా్ర్ట్ ఫోన్‌లపై భారీ తగ్గింపు అందిస్తోంది. మీరు స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే ఇది మంచి అవకాశం. అతి తక్కువ ధరల్లోనే బెస్ట్ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా మోటరోలా ఫోన్‌ను భారీ తగ్గింపుతో పొందవచ్చు..