విహారి
619 views
25 days ago
నమః శివాయ... శుభ శుభోదయం... శుభ.. గర్వంగా జీవించు గర్వం ప్రదర్శించకు... అందరు బాగుండాలి అందరికి మంచి జరగాలి... మీలో ధర్మాన్ని పాటించే గుణం కలిగి యుండాలి... మీలో ఉన్న మంచి మిమ్ములను కాపాడుతుంది అని. #శుభ సోమవారము #ఓం నమః శివాయ #శుభ సోమవారము #అందరు బాగుండాలి #అందరికి మంచి జరగాలి #గౌరవంగా గర్వంగా జీవించు గర్వం ప్రదర్శించకు