ఓం నమశ్శివాయ
ఆగచ్ఛ మృత్యుంజయ దేవ దేవ,
వ్యాఘ్రాజినాలంకృత శూలపాణే,
స్వభక్తసంరక్షణ కామధెనో, ప్రసీద సర్వేశ్వర పార్వతీశ..!
నమస్తే నమస్తే మహాదెవశంభో
నమస్తే నమస్తే ప్రసన్నైకబంధో
నమస్తే నమస్తే దయాసారసింధో
నమస్తే నమస్తే మహేశా…!!
నమస్తే నమస్తే జగజ్జన్మహేతో
నమస్తే నమస్తే వృషాధీశకేతో
నమస్తే నమస్తే మహాపుణ్యసేతో
నమస్తే నమస్తే మహేశా…!!
నమస్తే నమస్తే మహామ్రృత్యుహారిన్
నమస్తే నమస్తే మహాదఃఖహారిన్
నమస్తే నమస్తే మహాపాపహారిన్
నమస్తే నమస్తే మహేశా…!!
నమస్తే నమస్తే సదాచంద్రమౌళీ
నమస్తే నమస్తే సదాశూలపాణే
నమస్తే నమస్తే హ్యపర్ణైకజానే
నమస్తే నమస్తే మహాతాపహరిన్…!!
సర్వదా శర్వ సర్వేశ
సర్వొత్తమ మహేశ్వర
తవనామామృం దివ్యమ్
జిహ్వాగ్రే మమతిష్ఠతు..!!
దయాసముద్రాయ నధీశ్వరాయ,
ధనేశమిత్రాయ సుధామయాయ,
కారుణ్య రూపాయి మహేశ్వరాయ,
శివాసమేతాయ నమశ్శివాయ…!!
వేదాంతవేద్యాయ మహోదయాయ,
కైలాసవాసాయ శివావథాయ,
శివ స్వరూపాయ సదా శివాయ,
శివాసమేతాయ నమశ్శివాయ..!!
కుందేందుశంఖ్ఖు స్ఫటికోపమాయ,
మహేశ్వరాయా శ్రితవత్సలాయ
శ్రీ నీలకంఠాయ మహాంతకాయ,
శివాసమేతాయ నమశ్శివాయ..!!
బ్రహ్మేంద్ర విష్ణ్వాది సురార్చితాయా,
దేవాది దేవాయ దిగంబరాయ,
అనంతకళ్ళ్యాణ గుణార్ణవాయా,
శివాసమేతాయ నమశ్శివాయ…!!
రజతాద్రి రినివాసాయ రంగన్మంళరూపిణే,
భక్తకామ్య ప్రదాతాయ పార్వతీశాయ మంగళమ్..!!
మంగళమ్ భగవాన్ శంభో
మంగళం వృషభధ్వజ,
మంగళం పార్వతీ నాథ మంగళం భక్తవత్సలా…!!
అరుణాచల శివ 🙏
#"భక్తి సమాచారం" #🙏భక్తి స్పెషల్ #🙏🏻భక్తి కోట్స్📝 #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status