మంత్రి లోకేష్ మూడేళ్ళ క్రితం ఇదే రోజున (2023 జనవరి 27) చారిత్రాత్మక యువగళం పాదయాత్రను మొదలుపెట్టారు. రాష్ట్ర ప్రజలకు తమ భవిష్యత్తు పట్ల ఒక భరోసాను కలిగించారు. ఆనాడు లోకేష్ ప్రజల నుంచి విన్న ప్రతి సమస్య కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఒక పథకంగా మరి ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందిస్తున్నాయి.
#3YrsOfHistoricYuvaGalam
#YuvaGalamPadayatra
#LokeshPadayatra
#YuvaGalam
#NaraLokesh
#AndhraPradesh
#😲అలా అయితేనే పెళ్లి..వింత కడిషన్ పెట్టిన నటి