Sąíkűmąŕ $@i
531 views
*బాలుడికి టికెట్‌ తీసుకోకుండానే విమానం ఎక్కారు.. చివరికి* * శంషాబాద్‌: వారు ఎప్పుడూ విమానం ఎక్కలేదు.. మొదటిసారి విమానం ఎక్కుతుండటంతో నిబంధనలు తెలియదు. సాధారణంగా రైలు, బస్సుల్లో ప్రయాణిస్తుంటే రెండున్నర సంవత్సరాల పిల్లలకు టికెట్‌ ఉండదు. అలాగే విమానంలో కూడా తమ మనవడికి టికెట్‌ ఉండదని భావించిన ఓ మహిళ.. అతనికి విమానం టికెట్‌ తీసుకోలేదు. #news #sharechat