🇮🇳నారా లోకేష్ 🌹యువదళం 🇮🇳
770 views
2 days ago
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ, స్వర్గీయ డా॥ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా 10వ డివిజన్ కార్పొరేటర్ దేవినేని అపర్ణ గారు డివిజన్ లోని పోస్టల్ కాలనీ తుమ్మల వెంకటరత్నం పార్క్ వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి మరియూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ అధ్యక్షులు మన్నే జయప్రకాష్ గారు, కార్యదర్శి జగన్ మోహన్ రావు గారు, టీడీపీ నాయకులు చలసాని వాసు గారు, బెజవాడ నజీర్, కుమారి గారు, టీడీపీ కార్యకర్తలు మరియూ పోస్టల్ కాలనీ పెద్దలు పాల్గొన్నారు. #😇My Status #షేర్ చాట్ బజార్👍 #😃మంచి మాటలు #🙆 Feel Good Status #😊పాజిటివ్ కోట్స్🤗