BRS Party
974 views
10 days ago
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక మళ్లీ చేనేత కార్మికుల ఆత్మహత్యలు మొదలైనయ్.. దాదాపు 48 మంది చనిపోయినారు. చేనేత మిత్ర పోయింది, నేతన్నకు చేయూత అనే పథకం పోయింది, చేనేత రుణమాఫీ కూడా కాలేదు. •⁠ ⁠బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #👨‍💼కె. టీ. రామారావు