PM Kisan Money: ఈసారి పీఎం కిసాన్ రూ.2 వేలు మీకు వస్తాయా.. రావా? 30 లక్షల మంది రైతుల పేర్లు తొలగింపు, లిస్ట్‌లో పేరు చెక్ చేసుకోండిలా!
PM Kisan Update Why 30 Lakh Names Were Removed and How to Check the 22nd Installment List | మరోసారి రైతుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ కానున్నాయి. అయితే 30 లక్షల మంది పేర్లు తొలగించారు. ఈ క్రమంలో మీకు ఈసారి డబ్బులు వస్తాయో.. లేదో.. చెక్ చేసుకోండి.