T.SAMBA SIVA RAO
602 views
2 days ago
మీకంటే ఎక్కువ విజయాలు సాధించిన వారు మీ గురించి చెడుగా అసలెప్పుడూ మాట్లాడరు, మిమ్మల్ని తక్కువ చెయ్యరు కూడా. మిమ్మల్ని అవమానించాలని, తగ్గించాలని అనుకునే వారు ఎప్పుడూ మీకంటే తక్కువ స్థాయి వారే. #😇My Status #💪Self Motivation #😎ఆటిట్యూడ్ స్టేటస్ #😎ఆటిట్యూడ్ కోట్స్