Sąíkűmąŕ $@i
450 views
*పారిపోయి పెళ్లి చేసుకుందామనుకున్నాం: కీర్తి సురేశ్‌* * చిరకాల ప్రేమికుడు ఆంటోనీ తటిల్‌తో కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) 2024లో ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే. ఘనంగా జరిగిన వారి వివాహ వేడుక గురించి తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆ మధుర క్షణాలను గుర్తుచేసుకున్నారు. పెళ్లి అంత గ్రాండ్‌గా అవుతుందని అనుకోలేదని తెలిపారు. #news #keerthy suresh #sharechat