꧁༒💎Raja💎༒꧂
1.1K views
13 hours ago
#india🇮🇳 #ఐ లవ్ my ఇండియా ఓ మాతృభూమీ! నీకు నమస్కరిస్తున్నాను. ఓ మాతృభూమీ! నీవు మంచి నీటితో నిండిన దేశం, పంటలతో సస్యశ్యామలంగా ఉన్నావు, చందన వాసనతో చల్లగా ఉంటావు. అటువంటి తల్లీ! నీకు నమస్కారం. ఓ మాతృభూమీ! పూర్తి చంద్రుని వెలుగుతో మెరిసే రాత్రిలా అందంగా ఉన్నావు, పువ్వులతో నిండిన చెట్లతో శోభిల్లుతున్నావు, మధురమైన భాష మాట్లాడే చిరునవ్వుతో ఉన్న తల్లివి, ప్రజలకు సుఖాన్ని, వరాలను ఇచ్చే తల్లివి. నీకు నమస్కారం. వందే మాతరం । సుజలాం సుఫలాం మలయజశీతలాం శశ్యశ్యామలాం మాతరం । వందే మాతరం ॥ శుభ్రజ్యోత్స్నా పులకిత యామినీం ఫుల్ల కుసుమిత ద్రుమదల శోభినీం సుహాసినీం సుమధుర భాషిణీం సుఖదాం వరదాం మాతరం । వందే మాతరం ॥