*తొలి వందేభారత్ స్లీపర్ ఈ రూట్‌లోనే*
* దిల్లీ: సుదూర ప్రయాణాలు చేసే రైలు ప్రయాణికులకు శుభవార్త. భారత్‌లో త్వరలోనే వందేభారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే ప్రధాని మోదీ తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించనున్నారు. కోల్‌కతా-గువాహతి మధ్య ఈరైలు ప్రయాణం సాగించనుంది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
#news #railway #sharechat