BRS Party
565 views
ఆరు గ్యారంటీలు, అడ్డగోలు హామీలిచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసి.. లక్షల కోట్ల అప్పులు చేసి.. ఒక్క కొత్త పథకం అమలు చేయకుండా.. ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టకుండా.. విచ్చలవిడి అవినీతి, అరాచకాలతో రెండేండ్లకే తీవ్ర అసంతృప్తి మూట గట్టుకున్నది రేవంత్ సర్కార్! దీంతో మున్సిపల్ ఎన్నికల వేళ.. బీఆర్‌ఎస్‌లోకి చేరికల ఊపందుకున్నది. మళ్లీ కేసీఆర్ నాయకత్వానికి మద్దతుగా ‘కారు’ ఎక్కుతున్న పలు పార్టీల నాయకులు. #🆕Current అప్‌డేట్స్📢 #👨రేవంత్ రెడ్డి #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📰ఈరోజు అప్‌డేట్స్