6/...జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా
ఈ పువ్వులనే నీ నవ్వులుగా
ఈ చుక్కలనే నీ కన్నులుగా
నునునిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా
ఊహల్లో తేలీ ఉర్రుతలూగి మేఘాలతోటి రాగాల లేఖ నీకంపినాను రావా దేవీ
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా
నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా
ఉండీ లేక ఉన్నది నీవే
ఉన్నా కూడా లేనిది నేనే
నా రేపటీ అడియాశల రూపం నీవే దూరాన ఉన్నా నా తోడు నీవే
నీ దగ్గరున్నా నీ నీడ నాదే నాదన్నదంతా నీవే నీవే
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై వేచాను నీ రాకకై
Song: జాబిల్లి కోసం ఆకాశమల్లే (Jabilli Kosam Akashamalle)
Movie: మంచి మనసులు (Manchi Manasulu)
Music: ఇళయరాజా (Ilaiyaraaja)
Lyricist: ఆచార్య ఆత్రేయ (Acharya Aatreya)
Singer: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP #🌅శుభోదయం #vasuki music adda #lyrics #love songs #❤️ లవ్❤️ Balasubrahmanyam)