Peter Ravadi
547 views
7 days ago
💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒 🙋🏻‍♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝 *Have a Blessed Day*✝️ 👉 *నీవు నమ్ముకున్న వారందరూ నిన్ను చెయ్యి విడిచి పెట్టేసారా..?నీ బందువులు, స్నేహితులు అందరూ నిన్ను ఒంటరిని చేసి వదిలేసారా.. ? అయితే భయపడకు నిన్ను ఆదుకొని ఆదరించే దేవుడు నీ చెయ్యి పట్టుకున్నారు నిన్ను గమ్యస్థానానికి చేర్చేవరకు నిన్ను విడువడు యెడబాయడు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు.* 👈 🤝 *నిన్ను ఆదుకొనే గొప్ప దేవుడు యేసయ్య మాత్రమే...* 🤝 🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝 #✌️నేటి నా స్టేటస్ #కల్వరి సత్యం #😇My Status #telugu christians#telugu christ# jesus #Jesus#@christ#@