*తపాలా ద్వారా అయోధ్యకు చేరిన వజ్రాల రాముడు*
* బంగారం, వజ్రాలతో తయారు చేసిన రాముడి విగ్రహాన్ని బెంగళూరు నుంచి అయోధ్యకు తపాలా శాఖ తన లాజిస్టిక్ సేవల ద్వారా తరలించింది. ఈ విగ్రహాన్ని 12 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పుతో తంజావూరు శైలిలో కళాత్మకంగా రూపొందించారు.
#news #జైశ్రీరామ్ #sharechat #ram