Munendra
745 views
#🔱శివ భజన🥁 *శివ* *రుద్ర...* ఈ శరీరంలో నువ్వున్నా సరే వేరే ఎచటికో పోయి నిను చూసెదమేల...!! ? అంతటా నిండియున్నది నీవే గదా..!.? ఇలా భ్రాంతిగా తలపు కలిగినా లోపలున్న నిను చేరే సాధన నా మనస్సు విడిచి తిరుగుతోందయా... *అయినా నువు తలపండిన మాంత్రికుడివి లే...* నాకో సందేహమయా ఈశా...... *"ఉఛ్వాశ-నిశ్వాస"* లు గా అన్ని ప్రాణుల లో కదలాడే నీవు *ఆ గుడి లో గూర్చుని యదే పని చేస్తున్నావే...!!!* మరి మాకూ నీకూ ఏంటి తేడా రద్రా...!!? ఓహో.. బోధపడినదిలే.... శరీరమనే కట్టెను అడ్దు పెట్టి నీ ఆటలన్నీ ఆడుతుంటివి కదూ....??? ఆ కట్టెలో దాగియున కండలినీకి గురుతుగా నీవు నిలువెల్లా సర్పాలతో ఆడుతుంటివి లే నీ ఆట తెలిసినా నీతో ఆడి గెలిచే జ్ఞానము నాకు లేదు గానీ..... కనీసం *ఈ శరీరమనే కట్టే పుచ్చిపోకమునుపే నీ పాదం క్రింద పనిముట్టు వలే వాడుకోవయా...*ఇక నీ దయ*🔱🔱🔱 *రుద్ర*🔱