TSNV
528 views
1 days ago
మొన్న Google.. నిన్న ReNew Power.. నేడు RMZ Group.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడిని సాధించిన మంత్రి లోకేష్. విశాఖపట్నంలో GCC పార్క్‌ను అభివృద్ధి చేయడానికి RMZ Group అంగీకారం తెలిపింది. దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో RMZ ఈ ప్రకటన విడుదల చేసింది. #AndhraIsBack #InvestInAP #APatWEF #WEF26 #NaraLokesh #AndhraPradesh #ChooseSpeedChooseAP #🏛️పొలిటికల్ అప్‌డేట్స్