💕🇮🇹G.SUDHAKAR🇮🇹💕
860 views
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి నేతృత్వంలో రూపొందిన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈ శుభ సందర్భంలో, మన దేశం సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ అనే విలువలే భారత ప్రజాస్వామ్యానికి పునాదులు. #🇮🇳రిపబ్లిక్ డే స్టేటస్🎊 అంబేద్కర్ గారి ఆశయాలను ఆచరణలో పెట్టుకుంటూ, #republi day దేశాభివృద్ధికి ప్రతి పౌరుడు కృషి చేద్దాం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 🇮🇳 ఇట్లు. జీ. సుధాకర్.