ప్రజలే అతిధులు... 27 కోట్లు... 240 పనులు... నెల్లూరు రూరల్ లో కోటంరెడ్డి రికార్డులు... - CLOCK OF NELLORE
Clock Of Nellore ( Nellore Rural ) – అన్న, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బాటలో దూసుకెళ్తున్నారు… టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి…. గత ఏడాది మే 15వ తేదీనా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 60 రోజుల్లో పూర్తి చేసిన 339 అభివృద్ధి పనులను ప్రజలచే ఒకే రోజు ప్రారంభోత్సవం చేశారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అన్నను స్పూర్తిగా తీసుకున్న తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఇవాళ అదే ప్రజలచే నియోజకవర్గంలో...