💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒
🙋🏻♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝
*Have a Blessed Day*✝️
👉 *నీకు మీ ఇంటిలో నీవు పని చేసే స్థలములో సమాజంలో మంచి పేరు లేదేమో... యేసయ్యను నీ సొంత రక్షకునిగా అంగీకరించి నమ్మి బాప్తీస్మం పొంది నీతిగా పరిశుద్ధముగా బ్రతికితే యేసయ్య నీకు ఖ్యాతిని మంచి పేరును అనుగ్రహిస్తారు...* 👈
🤝 *యేసయ్యను నమ్ముకోవడం అంటే మతమార్పిడి కాదు మనసు మార్చుకోవడం...* 🤝
🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝 #✌️నేటి నా స్టేటస్#కల్వరి సత్యం #😇My Status#telugu christians#telugu christ# jesus#Jesus#@christ#@