Shaik Nyamathullah
628 views
🙏చాలా బాగా చెప్పారు బామగారు , గ్రేట్ స్పీచ్ 👉 కొందరి ఆడవాళ్లకు ఈ మాటలు కారం తగిలినట్టుగా ఉంటాయి అయినా పర్వాలేదు మంచి మాటలు షేర్ చేయండి 🙏 🇮🇳 ప్రతి భారతదేశంలో ఉన్న అమ్మలు చెల్లి అమ్మ ఫ్రెండ్స్ చూడవలసిన వీడియో వినవలసిన వీడియో ,, షేర్ చేయాల్సిన వీడియో,,🇮🇳🙏🇮🇳 👉 ఇప్పటి కాలంలో అందం అందం అని అహంకారంతో తిరుగుతున్న వాళ్లు చాలా నేర్చుకోవాలి , 🙏బామ్మ గారి మాటలు విని 👉 బామ్మ గారు మాటలు చాలా అమూల్యంగా ఉన్నాయి , 👉ఆ భగవంతుడు బామ్మ గారికి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ,, తధాస్తు 🤲 #🌅శుభోదయం