꧁༒☬𝓥𝓲𝓹చిన్ను☬༒꧂
690 views
Movie Name :- జోరు పల్లవి :- 💃అరె ఉన్న కనుపాపకు చూపులు ఉన్న 💃కనురెప్పల మాటున ఉన్న 💃తన చప్పుడు నీదేనా 💃చూస్తున్నా 💃పెదవులపై నవ్వులు ఉన్న 💃పెదవంచున చిగురిస్తున్న 💃అవి ఇప్పుడు నీవేనా 💃నిజమేనా .. 💃దూరంగా గమనిస్తున్న 💃తీరానికి కదిలొస్తున్న 💃 నా పరుగులు నీవేనా 💃అనుకున్న ఊహలకే రెక్కలు ఉన్న 💃ఊపిరిలో ఊగిసలున్నా 💃 నా ఆశలు నీవేనా హా హా 💃పువ్వులకు రంగెయ్యాల 💃చుక్కలకు మెరుపెయ్యాల 💃గాలినే చుట్టేయ్యాల 💃తేలిపోనా 💃పువ్వులకు రంగెయ్యాల 💃చుక్కలకు మెరుపెయ్యాల 💃గాలినే చుట్టేయ్యాల 💃తేలిపోనా హాయిలోనా చరణం :- 1 💃హో ప్రపంచాన్ని నేను 💃ఇలా చూడలేదు 💃సమస్తాన్ని నేనై 💃నీతో ఉండనా ఆ ఆ 💃సంతోషాన్ని నేను 💃ఎలా దాచుకోను 💃సరాగాల నావై 💃సమీపించనా 💃నా చిన్ని చిన్ని చిట్టి చిట్టి 💃మాటలన్నీ మూటగట్టి 💃 ఈ వేళ 💃నా బుల్లి బుల్లి అడుగులు 💃అల్లి బిల్లి దారులన్నీ 💃దాటేలా 💃నేనింక నీదాన్ని అయ్యేలా 💃పువ్వులకు రంగెయ్యాల 💃చుక్కలకు మెరుపెయ్యాల 💃గాలినే చుట్టేయ్యాల 💃తేలిపోనా..... ఆ.. ఆ చరణం :-2 💃హో మరో జన్మ ఉంటే 💃నిన్నే కోరుకుంటా 💃మళ్ళీ మళ్ళీ నీకై 💃ముస్తాబవ్వనా ఆ ఆ 💃నిన్నే చూసుకుంటూ 💃 నన్నే చేరుకుంటా 💃నీలో దాచుకుంటూ 💃 నన్నే చూడనా 💃మన పరిచయమొకటే 💃పరిపరి విధములు లాలించే 💃ఆ పరిణయమెపుడని 💃మనసిపుడిపుడే ఊరించే 💃చేయి చేయి కలపమనీ 💃పువ్వులకు రంగెయ్యాల 💃చుక్కలకు మెరుపెయ్యాల 💃గాలినే చుట్టేయ్యాల 💃తేలిపోనా 💃పువ్వులకు రంగెయ్యాల 💃చుక్కలకు మెరుపెయ్యాల 💃గాలినే చుట్టేయ్యాల 💃తేలిపోనా హాయిలోనా 🌹😍it's ur Chinnu 😌🌹 #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #❤️లవ్ సాంగ్స్🎵 #🎧మ్యూజిక్ #💓ప్రేమ పాటలు💝 #✨మ్యాజిక్ జంక్షన్✨