PSV APPARAO
453 views
#ఈరోజు గ్రహం - అనుగ్రహం నేటి పంచాగం 🌞 రాశి ఫలాలు #శుభ సుముహూర్తం 🕉️ శుభ సమయం #*♎నేటి రాశి ఫలితాలు♎ #శుభ పంచాంగం #💪మోటివేషనల్ కోట్స్ నేటి పంచాంగం శనివారం, జనవరి 31, 2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయనం -శిశిర ఋతువు మాఘ మాసం - శుక్ల పక్షం తిథి:త్రయోదశి ఉ7.42 వ!! తదుపరి చతుర్థశి తె5.52 వ! వారం:శనివారం(స్థిరవాసరే) నక్షత్రం:పునర్వసురా1.47 వ! యోగం:విష్కంభం మ1.45 కరణం:తైతులఉ7.42 వరకు తదుపరి గరజి సా6.48 వరకు ఆ తదుపరి వణిజ తె 5.52 వరకు వర్జ్యం:మ2.25 - 3.56 దుర్ముహూర్త:ఉ6.37-8.06 అమృతకాల:రా11.31-1.02 రాహుకాలం:ఉ9.00 - 10.30 యమగండ/ కేతుకాలం:మ1.30 - 3.00 సూర్యోదయం:6.38 సూర్యాస్తమయం:5.50