Pasthulu Lekkapettave | Oh Sainika Song | Naa Peru Surya Naa illu India | Allu Arjun | #thaathparyam
తాత్పర్యం విందామా.!
పస్తులు లెక్కపెట్టవే ఓ సైనికా
సైనికుడా, నువ్వు తిన్నావా లేదా అని పట్టించుకోవు.
పుస్తెలు లక్ష్యపెట్టవే ఓ సైనిక
మామూలు ప్రజల్లా భార్యా బంధాల మీద లక్ష్యం ఉండదు నీకు,
గస్తీ దుస్తుల సాక్షిగా ఓ సైనికా
ప్రతి పూటా నీకో పుట్టుకే ఓ సైనిక
నువ్వు వేసుకొని తిరిగే డ్యూటీ యూనిఫామ్ సాక్షిగా, దుస్తులే నీ గుర్తింపుగ, నీ గర్వంగ, ప్రతి క్షణం నీవు మరణాన్ని ఎదుర్కొంటూ, దాన్ని దాటి నిలబడతావు. ప్రాణాలను అరచేత్తో పట్టుకొని బ్రతుకుతావు, అందుకే ప్రతి పూటా నీకు కొత్త జన్మ లాంటిది. సైనికుడా, నువ్వు చాలా గ్రేట్.
#thaathparyam
#telugu #music #explained
#telugulyrics #lyrics #song
#telugusong
#telugumusic #romantic #hot #viral #bviral #motivation #inspiration #inspiring
#thaaathparyam #✍🏿లిరిక్స్ వీడియోస్🎬 #తెలుగుసాంగ్స్ #telugu #✨మ్యాజిక్ జంక్షన్✨