ప్రధాని మోదీ జనవరి 17, 2026న మల్దా టౌన్ నుంచి 7 కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఈశాన్య భారతదేశం, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలకు కొత్త కనెక్టివిటీ వస్తోంది. బీహార్‌లో ఖాగరియా, బేగుసరాయి, పాట్నా వంటి స్టేషన్లకు ఆగి, కోల్‌కతా నుంచి ఢిల్లీ, లక్నో, చెన్నై వరకు రైళ్లు ప్రయాణిస్తాయి.
ఆధునిక సౌకర్యాలు (చార్జింగ్ పాయింట్లు, స్నాక్ టేబుల్స్, మంచి టాయిలెట్లు)తో నాన్-ఏసీ రైళ్లు. 1000 కి.మీ.కు సుమారు ₹500 ఛార్జీ. మైగ్రెంట్ వర్కర్లు, విద్యార్థులకు లాభం.
#news #railway #sharechat