Sąíkűmąŕ $@i
491 views
*రైల్వే టికెట్‌ రద్దు చేసుకుంటే..?* * ఖరారైన రైల్వే టికెట్‌ రిజర్వేషన్‌ రద్దు చేసుకుంటే ఏ నిబంధనలు వర్తిస్తాయో మీకు తెలుసా..? రైలు బయలుదేరే సమయానికి 48 గంటల ముందు టికెట్‌ను రద్దు చేసుకుంటే (కనీస రద్దు ఛార్జీ) ఫస్ట్‌ ఏసీ, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌కు రూ.240, ఏసీ సెకండ్‌ క్లాస్‌కు రూ 200, థర్డ్‌ ఏసీ, ఏసీ ఛైర్‌కార్, థర్డ్‌ ఏసీ ఎకానమి రూ.180, స్లీపర్‌ క్లాస్‌ రూ.120, సెకండ్‌ క్లాస్‌ సిట్టింగ్‌కు రూ.60 డబ్బులను మినహయించుకుని మిగిలిన మొత్తాన్ని వెనక్కి ఇస్తారు. #railway #news #hyderabad #sharechat