వైసీపీ హయాంలో జగన్ బొమ్మతో భూమి హక్కు పత్రాలు, సర్వే రాళ్ళు ఉండటం... రీ సర్వే కూడా తప్పుల తడకగా ఉండటంతో రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేసారు. తాము అధికారంలోకి వస్తే రీసర్వే తప్పులను సరిదిద్ది ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలను ఇస్తామని చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. ఆ హామీని ఇప్పుడు నెరవేర్చుతున్నారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#🏛️పొలిటికల్ అప్‌డేట్స్