నేను ఇప్పటికీ ఒక విద్యార్థి లాగే కొత్త విషయాలు నేర్చుకుంటాను. ఎవరైనా మంచి సలహా ఇస్తే ఆలోచిస్తాను.ప్రపంచ దేశాల్లో జరిగే మంచి పనులను, అభివృద్ధిని గమనించి వాటిని మన రాష్ట్రంలో అమలు చేసి, ఫలితాలు సాధించడమే నా లక్ష్యం.
#SwarnaAndhraSwachhAndhra
#MyCleanAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#✈️జాతీయ పర్యాటక దినోత్సవం