dynamic_leader_konarajashekar
577 views
1 days ago
చెరువుల వద్ద కైట్‌ ఫెస్టివల్‌.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం ⦁సంక్రాంతి సందర్భంగా చెరువుల వద్ద పతంగుల పండగ ⦁జనవరి 11, 12, 13 తేదీల్లో కైట్ ఫెస్టివల్ నిర్వహించాలని సీఎం ఆదేశం ⦁హైటెక్‌సిటీ తుమ్మిడికుంట కైట్ ఫెస్టివల్ కి ఐటీ ప్రముఖులు, ఉద్యోగులకు ఆహ్వానం ⦁కూకట్‌పల్లి నల్లచెరువు వద్ద సినిమా ప్రముఖులతో ⦁రాజేంద్రనగర్‌ బురుకుద్దిన్‌ చెరువు దగ్గర క్రీడాకారులతో కైట్‌ ఫెస్టివల్‌ --- హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు సీఎం @revanth_anumula ఆదేశం #kitefestival #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🌨️వాతావరణ అప్‌డేట్స్