Anitha
925 views
2 days ago
ఏ వస్తువైనా...బంధమైనా.. రెండు సార్లు మాత్రమే అందంగా కనిపిస్తుంది. ఒకటి దొరికినప్పుడు..రెండు పోగొట్టుకున్నప్పుడు. ఎందుకంటె ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. లేనప్పుడు ఎంత ఆరాటపడ్డా దొరకదు. #💪మోటివేషనల్ కోట్స్ #💪Self Motivation #🤘Positive attitude #👧girl power