Salur
332 views
మనమే కాదు… మన చుట్టూ ఉన్న సమాజం కూడా బాగుండాలి అనేది మన సంస్కృతి. చదువుకున్న కాలేజీని గుర్తుపెట్టుకుని, 1981లోనే జింకానా ఏర్పాటు చేసి ఇంత పెద్ద సహాయం చేసిన వారందరికీ అభినందనలు. గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మాణం కోసం మీరు రూ.100 కోట్లు ఖర్చు చేశారు.  #ChandrababuNaidu  #AndhraPradesh #☀️శుభ మధ్యాహ్నం