శీర్షిక : వాచ్ క్లబ్
సిరామిక్ కోటు వేసిన
రోజ్ గోల్డ్ చిన్నోడు.
చందమామను మించినోడు
అందములో పోటీ పడితే.
హీరో మెటీరియల్ ను
దాటినోడు
ఇంటర్నేషనల్ పోటీలో.
ముద్దులొలికే చిన్నోడు
ముట్టుకుంటే మాసిపోతాడు.
లుక్స్ కేమో అదిరిపోతాడు
పెట్టుకుంటే మెరిసిపోతాడు.
టైంతో పరిగెడుతూ
రోజులను లెక్కడతాడు.
కొత్తగా వచ్చాడు
గ్లామరస్ కుర్రోడు
వాచ్ క్లబ్ లోకి
టైం మేనేజ్మెంట్ చెయ్యడానికి .
____________
మల్లిన గణపతి
#✍️కవితలు