Panduranga Reddy kappati
577 views
2 days ago
*​🌾 ముక్కనుమ శుభాకాంక్షలు 🙏🏻* ​బంధువులంతా కలిసిన శుభవేళ.. అంబరాన్నంటిన సంక్రాంతి హేళ.. ముచ్చటగా ముగిసిన మూడురోజుల సంబురాలకు వీడ్కోలు చెబుతూ..👏. ​మీకు, మీ కుటుంబ సభ్యులకు *✨ ముక్కనుమ శుభాకాంక్షలు💐 ✨* ​తమ విశ్వసనీయ, *​కప్పాటి పాండురంగా రెడ్డి* అధ్యక్షులు, తెలంగాణ జాగృతి (రంగారెడ్డి జిల్లా) 🌤️ మాజీ ఛైర్మన్, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ 📚 #కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) #తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిలా అధ్యక్షుడు