Ambala Ravi Sekhar
12K views
1 months ago
#🏏2వ T20 : ఇండియా vs సౌతాఫ్రికా భారత్ తో మ్యాచ్.. సౌతాఫ్రికా భారీ స్కోర్ భారత్ తో జరుగుతున్న రెండో టీ20లో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 213/4 రన్స్ చేసింది. ఓపెనర్ డికాక్ 46 బంతుల్లో 90 పరుగులతో చెలరేగారు. సెంచరీ వైపు దూసుకెళ్తున్న అతడిని కీపర్ జితేశ్ అద్భుతమైన స్టంపింగ్ తోవెనక్కి పంపారు. మార్క్రమ్ 29 చేయగా చివర్లో ఫెరీరా 30*, మిల్లర్ 20* బౌండరీల మోత మోగించారు. భారత బౌలర్లలో వరుణ్ 2, అక్షర్ ఒక వికెట్ తీశారు.