Ravi Reddy
630 views
21 days ago
#🦚ఓం నమో వెంకటేశాయ 🦚 #🌹🙏మన దేశ చరిత్ర.🌹🙏 #🌹🙏మంచి మాటలు🙏 🌹 #🙏🙏రవి రెడ్డి 🙏🙏 #ప్రేమ + ఆణిముత్యలు +అర్ట్స్ కళలు +G K + ప్రకృతి +హెల్త్ +ఫోక్ సాంగ్స్ + పాటలు+ అందమైన బామలు +Hot 3న పౌర్ణ‌మి గరుడసేవ రద్దు* తిరుమల, 2026 జనవరి 02: తిరుమల శ్రీవారి ఆల‌యంలో జనవరి 3వ తేదీన‌ పౌర్ణమి గరుడసేవను టిటిడి రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. శ్రీ‌వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతున్న కార‌ణంగా టీటీడీ పౌర్ణ‌మి గరుడసేవ రద్దు చేసింది. టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది