DP
5.3K views
13 hours ago
గుడ్ మార్నింగ్ అల్ ఫ్రెండ్స్ హ్యాపీగా సండే 💐 అహంకారం, గర్వం, పొగరు నా దృష్టిలో చాలా ఖరీదు అయినవి వాటిని కొనే స్తోమత నాకు లేదు.. అందుకే చవగ్గా దొరికే ప్రేమ, ఆప్యాయత, సంతోషం చిరునవ్వు తో, సర్దుకుపోవడం అనే వాటితో సరిపెట్టుకుంటాను. ప్రేమతో మీ దిలీప్ ❤️ #💑రిలేషన్ షిప్ కోట్స్ #✍ జీవితం మీద కోట్స్👌 #♥ప్రేమతో శుభోదయం🌄 #🌅శుభోదయం #😊పాజిటివ్ కోట్స్🤗