యేసు ఈ లోకానికి పవిత్ర మార్గమును మనకు తెలియచేయడానికి వచ్చారు..పవిత్రత పరిశుద్ధత నిష్కల్మషం వంటి సుగుణాల సమ్మేళనం యేసు..ఆయనే సత్యము ఆయనే జీవము ఆయనే ఈ లోకానికి మార్గము...ఆయనను వెంబడించడం మతం మారడం కాదు పవిత్రత వైపు అడుగులు వేయడం చీకటి క్రియలు దుర్వాసనాలను విడచి నవీనతవైపు అడుగులు వేయడం...Be the follower of jesus#vijayprasadreddy
#jesussaves #church #calvary #telugu #instamood #dubai #kuwait #instapic
#jesu #✝️Jesu✝️ #jesu #jesu words #@jesu