విజ్ఞానం పెరిగేకొద్దీ విశృంఖలత్వం పెరిగిపోతోంది సమాజంలో !
సీరియళ్ళు, సినిమాలు వీళ్ళను వేరే స్థాయికి తీసుకుపోతున్నాయి !!
పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకోలేనంతగా పిల్లల కోసం సంపాదనలో పేరెంట్స్ పరుగులు !!
సంపాదించిన ఆ చేతులతో వెనక్కి తిరిగి చూస్తే పేరెంట్స్ ఇచ్చిన ఆ ఫ్రీడమే పిల్లల రూపంలో వెక్కిరిస్తుంటుంది !
ఆఖరికి ఏం సాధించావని నిన్ను అడుక్కుంటే... పక్కోడికి అవసరం లేదు కనీసం నీకు నువ్వైనా సమాధానం చెప్పుకోగలగాలి !!
#👉నేరాలు - ఘోరాలు🚨#📣క్రైమ్ అప్‌డేట్స్🚨#పిల్లల పెంపకం👨👩👧👦#👶కిడ్స్ ఎడ్యుకేషన్🎰#💖🦋లవిరాజ్ క్రియేషన్స్🥀💖