sivamadhu
835 views
6 days ago
#🔥భోగి శుభాకాంక్షలు🌾 #🙏మకర జ్యోతి దర్శనం🪔 #శబరిమలై అయ్యప్ప దేవాలయం #స్వామియే శరణమయ్యప్ప #🕉️హర హర మహాదేవ 🔱 ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏 కేరళ రాష్ట్రంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలలో ఒక్కటైన శబరిమలై మహా క్షేత్రంలో శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో నేడు (14.01.2026) మకరవిళ్కు ఉత్సవం వైభవంగా జరిగినది. ఈ సందర్భంగా సాయంత్రం పొన్నంబలమేడ నందు మూడు సార్లు మకర జ్యోతి (జ్యోతి రూపంలో అయ్యప్ప) భక్తులకు దర్శనమిచ్చింది. సౌజన్యం — ట్రావన్కోర్ దేవస్థానం ఫేస్బుక్ పేజీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏