Palakonda
415 views
• సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశం. 35 అంశాలకు ఆమోదం. • కేజీ నుంచి పీజీ వరకు డ్రగ్ ఫ్రీ ఏపీ కరిక్యులం.. మంత్రుల ఉపసంఘం సమావేశంలో స్పష్టం చేసిన రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్  • దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రాజెక్టులపై చర్చించాలి.. సాక్ష్యాలతోసహా వైసీపీకి జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కౌంటర్  • తిరుమల లడ్డూలో కల్తీ నిర్ధారణ నివేదికలో బహిర్గతమైంది , అయినా కూడా వక్రీకరించి తప్పుదోవ పట్టిస్తున్నారు ..జగన్ రెడ్డి పై ధ్వజమెత్తిన రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్  • ఏపీలో లాజిస్టిక్స్ వ్యవస్థను ప్రపంచ స్థాయికి చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం ..రైల్వే ప్రాజెక్టులపై సమీక్షలో సీఎం చంద్రబాబు నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. https://bitly.cx/7dnH1 #TeluguDesamEpaper  #ChaitanyaRathamEPaper #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్